అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం | ntr museum in amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం

Published Thu, Jan 12 2017 4:24 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

ntr museum in amaravati

అమరావతి : అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ , ఆయన భార్య బ్రాహ్మణి తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్థానాన్ని వివరించే అంశాలు ఇందులో ఉంటాయని వారు తెలిపారు. ఎన్టీఆర్ సేవలను రేపటి తరాలకు అందించటమే లక్ష్యంగా మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఈ నెల18న ప్రత్యేక  ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement