
కాబోయే తల్లుల ర్యాంప్ వాక్
మదర్స్‌డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్‌వాక్ చేసి అలరించారు.
సాక్షి,బెంగళూరు: మదర్స్‌డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్‌వాక్ చేసి అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సంస్థ సీఈఓ నీరజ్‌గార్గ్ బహుమతులను అందజేశారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.