రంగారెడ్డి కలెక్టరేట్ కోసం ‘రహేజా’ భవనం | raheja building for ranga reddy collectorate | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి కలెక్టరేట్ కోసం ‘రహేజా’ భవనం

Published Mon, Sep 26 2016 3:29 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

raheja building for ranga reddy collectorate

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ కోసం మహేశ్వరం మండలం రావిర్యాల హార్డ్‌వేర్‌పార్కులో గల రహేజా కంపెనీ భవనాన్ని సోమవారం ఎంపీలు, అధికారులు పరిశీలించారు. శ్రీశైలం జాతీయరహదారి పక్కనే ఉన్న ఈ భవనం అందరికీ అందుబాటులో ఉంటుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా భవన సముదాయం వద్ద ఉన్న ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. పరిశీలించిన వారిలో కలెక్టర్ రఘునందన్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఎం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, ఎ.గాంధీ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement