అత్యాచార యత్నం: వ్యక్తికి దేహశుద్ధి | rape-attempt-on-a women in vijayawada | Sakshi
Sakshi News home page

అత్యాచార యత్నం: వ్యక్తికి దేహశుద్ధి

Published Mon, Jan 9 2017 11:33 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

rape-attempt-on-a women in vijayawada

విజయవాడ: స్థానిక మధురానగర్‌  రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు వచ్చి అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ప్రాంతంలో మద్యం సేవించిన వ్యక్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement