భారీగా రేషన్ బియ్యం పట్టివేత
Published Sat, Mar 4 2017 12:29 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
నూజివీడు: లబ్దిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నయానే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు నుంచి లారీలో తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు లారీ డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement