బాన్సువాడలో మూడిళ్లలో చోరీ
Published Wed, Sep 28 2016 2:38 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలకేంద్రం పాత బాన్సువాడ ప్రాంతంలోని మూడిళ్లలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న బసవరాజు, నాగరాజు, మరో వ్యక్తి ఇళ్లలో ఒకేసారి దొంగలు పడి రూ.15 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నిజామాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఈ విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement