రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు
Published Mon, Feb 6 2017 12:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5 వ తేదీన కల్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 5న కళ్యాణం నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న రాములవారి మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement