భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం | smugling red sandle wood cought in karkana halki | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం

Published Fri, Nov 4 2016 10:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం

భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం

బెంగళూరు: బెంగళూరు రూరల్ జిల్లా కార్ఖానాహల్కిలో సోదాలు నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనం నిల్వలను గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని నిల్వ ఉంచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 2 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement