ట్రాక్టర్‌పై నుంచి పడి విద్యార్థి మృతి | student died in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై నుంచి పడి విద్యార్థి మృతి

Published Fri, Sep 9 2016 10:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student died in road accident

పొందూరు: ట్రాక్టర్‌పై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రెడ్డిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతిరావు(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం పాఠశాలకు ట్రాక్టర్ పై వెళ్తున్న తిరుపతి రావు ప్రమాదవశాత్తు జారిపడి టైర్ కిందపడి మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement