దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఈ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు వెయ్యి మందికి పైగా రైల్వే ఉద్యోగులు ఈ పాల్గొన్నారు.