
మిత్రబంధం!
చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునావుక్కరసు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహబంధం ఉందట. ఇది మిత్రబంధమేనని ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు.