హోటళ్లలో ఆహారపదార్థాలకు పన్నులేదు | The new GST is not taxed for food items in hotels | Sakshi
Sakshi News home page

హోటళ్లలో ఆహారపదార్థాలకు పన్నులేదు

Published Mon, Jul 3 2017 2:31 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

హోటళ్లలో ఆహారపదార్థాలకు పన్నులేదు - Sakshi

హోటళ్లలో ఆహారపదార్థాలకు పన్నులేదు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌
టీనగర్‌: హోటళ్లలో ఆహార పదార్థాలకు కొత్తగా జీఎస్టీæ పన్ను విధించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ పాత పన్నుకు సమానంగా కొత్త పన్నును విధించామని అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ ఒక్కో వస్తువుపై ఏ మేరకు పన్ను విధించాలో అనే విషయంపై కొన్ని మార్గదర్శకాలను రూపొందించిందని ప్రస్తుతం ఉన్న పన్ను కంటే తక్కువ పన్ను విధింపునకు ప్రాముఖ్యతనిచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement