గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరు జాలర్లు | The two fishermen were trapped in the Godavari flood | Sakshi
Sakshi News home page

గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరు జాలర్లు

Published Mon, Oct 3 2016 9:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

The two fishermen were trapped in the Godavari flood

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోని గోదావరిలో చేపలు పట్టేందుకు కొందరు వ్యక్తులు వె ళ్లారు. ఇద్దరు మాత్రం వరదలో చిక్కుకున్నారు. రాత్రంతా నీటిలోనే ఉండిపోయారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో సోమవారం ఉదయం వారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా వీలుపడలేదు. సమాచారం అందుకున్న అధికారులు వారిని హెలికాప్టర్ రప్పించి బయటకు తెచ్చేందుకు యత్నాలు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement