ముసునూరు మండలం లోపూడి గ్రామం వద్ద తమ్మిలేరు కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు లోపూడి గ్రామానికి చెందిన చాట్ల విజయ్‌కుమార్(18), వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్(15)గా గుర్తించారు. విద్యార్థుల మృతికి ఇసుక గుంటలే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు
Published Tue, Sep 27 2016 2:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
Advertisement
Advertisement