విశాఖకు రైల్వే జోన్‌ వస్తుంది: వెంకయ్య | venkaiah naidu comments on visakha railway zone | Sakshi
Sakshi News home page

విశాఖకు రైల్వే జోన్‌ వస్తుంది: వెంకయ్య

Published Mon, Jan 9 2017 3:14 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

venkaiah naidu comments on visakha railway zone

విశాఖపట్నం: విశాఖపట్నంకు రైల్వే జోన్‌ వస్తుందని, విశాఖ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విభజన తర్వాత ఆంద్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న కృషిని వివరించారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement