అప్పన్న సన్నిధిలో ప్రముఖులు | vip's visits to simhachalam sri varaha lakshmi narasimha swamy | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో ప్రముఖులు

Published Fri, Oct 21 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

vip's visits to simhachalam sri varaha lakshmi narasimha swamy

సింహాచలం :  శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈస్టు కోస్టు రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఉమేష్‌సింగ్‌ దంపతులు, ఎల్‌.పాణిగ్రహి స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ప్రసాదాన్ని అందజేశారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement