వోల‍్వో బస్సులో అగ్నిప్రమాదం | Volvo Bus Catches Fire | Sakshi
Sakshi News home page

వోల‍్వో బస్సులో అగ్నిప్రమాదం

Published Sat, Aug 12 2017 2:20 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Volvo Bus Catches Fire

చెన్నై : క‌ర్నాట‌క రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస‍్థకు చెందిన ఏసీ బ‌స్సు శనివారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. బ‌స్సు వెన‌క భాగంలో భారీ మంట‌లు ఎగిసిప‌డ్డాయి. తమిళనాడులోని పూన‌మ‌ల్లె జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ‍్బంది వెళ్ళి మంటలను ఆర్పివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement