'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది'
జయశంకర్ జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జిల్లాల విభజన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
Published Wed, Oct 12 2016 5:17 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
'ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది'