
సాక్షి, చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుండి బంగారం తరలిస్తున్న మురుగేశన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మురుగేశన్ నుండి 2.96 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment