బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి | 1 killed in road accident at mahabub nagar | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

Published Sat, Apr 23 2016 10:49 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

1 killed in road accident at mahabub nagar

కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోజరిగిన ప్రమాదంలో ఒకరు చని పోయారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొని వెంకన్న(30)అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement