అదుపు తప్పిన బస్సు: 10 మందికి గాయాలు | 10 injured in bus accident | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన బస్సు: 10 మందికి గాయాలు

Published Thu, Aug 27 2015 10:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

10 injured in bus accident

రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద బస్సు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. అటుగా వస్తున్న బైకును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement