11 మంది డీఎస్పీల బదిలీ | 11 telangana DSP's transfer | Sakshi
Sakshi News home page

11 మంది డీఎస్పీల బదిలీ

Published Sat, Jul 2 2016 4:02 AM | Last Updated on Fri, May 25 2018 6:07 PM

11 telangana DSP's transfer

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 11 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ప్రతిపాదనల మేరకు ఈ బదిలీలు జరిగాయి. బదిలీ అయిన అధికారులను విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సంబంధిత యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement