మహిళలకు ప్రత్యేకం 181 | 181 helpline for womens safety in telangana | Sakshi
Sakshi News home page

మహిళలకు ప్రత్యేకం 181

Published Sat, Aug 19 2017 1:52 PM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

181 helpline for womens safety in telangana

హైదరాబాద్‌: తెలంగాణ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ 181 సేవలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. వరకట్నం, గృహహింస వేధింపులతో పాటు పనిచేసే చోట వేధింపులకు సంబంధించిన సమస్యలపై ఈ హెల్ప్‌ లైన్‌ పనిచేయనున్నట్లు ఆయన వివరించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement