వరంగల్ జిల్లాలో విషాదం | 2 children died due to current shock | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో విషాదం

Published Wed, Oct 21 2015 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

2 children died due to current shock

వరంగల్ : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కేససముద్రం మండలం గుడిచందలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నరేష్(8), సురేష్(8)  మృతి చెందారు. వ్యవసాయబావి వద్దకు వెళ్లిన చిన్నారులు విద్యుత్ వైర్లు తెగిపడి ఉండటాన్ని గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement