ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదం | 4 injured auto accident | Sakshi
Sakshi News home page

ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదం

Published Wed, Aug 12 2015 11:40 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

4 injured auto accident

ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే వతెన వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలోనలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందరి చక్రం ఊడిపోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్‌ సహా నలుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆలేరు ప్రభుత్వల ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement