రాసలీలల్లో ఉండి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్కు | a man caught with another woman in unlawfull relation | Sakshi
Sakshi News home page

రాసలీలల్లో ఉండి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్కు

Published Fri, Aug 4 2017 3:25 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

రాసలీలల్లో ఉండి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్కు

రాసలీలల్లో ఉండి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్కు

జనగామ: అతడు బాధ్యతగల ఉద్యోగి. పైగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు ఉన్నారు. కానీ, అతడు వక్రబుద్దితో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ వస్తున్న అతడి ఆట ఎట్టకేలకు ఆటకట్టయింది.

రెడ్‌ హ్యాండెడ్‌గా అతడిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. రాజనర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడి భార్యాపిల్లలు ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఇన్ని రోజులపాటు బుకాయిస్తూ వస్తున్న అతడు పరాయి మహిళతో రాసలీలల్లో ఉండగా ఆయన బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement