విద్యార్థిని ఆత్మహత్య | Abdominal pain caused Student suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Sep 15 2015 11:37 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Abdominal pain caused Student suicide

కడుపునొప్పికి తాళలేక ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామానికి చెందిన తాడి లావణ్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. లావణ్య మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement