ఏసీబీకి చిక్కిన వెహికల్ ఇన్‌స్పెక్టర్ | ACB Caught Motor vehicle inspector | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వెహికల్ ఇన్‌స్పెక్టర్

Published Sat, Sep 19 2015 5:41 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Caught Motor vehicle inspector

మేడ్చల్ (రంగారెడ్డి) : నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు ఓ డీసీఎం ఓనర్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతడిని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement