హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని ప్రభుత్వం నియమించిన ఎస్కలేషన్ కమిటీ నిర్ణయించింది. ఏపీలో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమ లు చేయాల్సిందేనని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.
ఈ మేరకు శుక్రవారం మరోమారు భేటీ అయిన కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది. జీవో-13ను చిన్నపాటి మార్పుచేర్పులతో అమలు చే యాలని కమిటీ తన నివేదికలో పే ర్కొన్నట్లుగా తెలిసింది. కాంట్రాక్టర్లు కోరుతున్న మేర ఎస్కలేషన్ చెల్లిస్తే నీటిపారుదలశాఖపై రూ. 4వేల కో ట్ల భారం పడుతుందని సమాచారం.
అదనపు చెల్లింపులకు ఓకే!
Published Sat, May 16 2015 12:51 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement
Advertisement