కల్తీకల్లు బాధితుడి మృతి | Adulterated liquor victim dead | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు బాధితుడి మృతి

Published Sat, Oct 17 2015 9:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Adulterated liquor victim dead

నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కల్తీకల్లు మహమ్మారి బారిన పడిన ఓ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్కెళ్ల గ్రామానికి చెందిన ఏడుగురు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ వారం రోజుల నుంచి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో షాహుకారు అనే వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో షాహుకారు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement