గవర్నర్‌ తల్లికి నివాళులర్పించిన ప్రముఖులు | AP, Telangana Chief ministers pays tributes to Governer Narasimhan mother | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తల్లికి నివాళులర్పించిన ప్రముఖులు

Published Thu, Nov 2 2017 7:57 PM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

AP, Telangana Chief ministers pays tributes to Governer Narasimhan mother

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తల్లి విజయలక్ష్మి ఇటీవల మరణించారు. ఈనేపథ్యంలో గురువారం రాజ్‌భవన్లో పదమూడవ రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, చత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమన్‌సింగ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాతృమూర్తి విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement