లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | applications invited for law PG courses for OU | Sakshi
Sakshi News home page

లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Sep 5 2015 6:22 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం - Sakshi

లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐపీఆర్ సైబర్ లా ఇన్సురెన్స్, టాక్సేషన్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ఈ నెల 20న నిర్వహించే అర్హత పరీక్షకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫారాలు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. రూ.150 అపరాధ రుసుంతో ఈ నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చునని చెప్పారు. తరగతులు ఆక్టోబర్ 5 నుంచి ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు 8106894644 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement