సాక్షి, అమరావతి: ఏపీ ఎస్సీఈఆర్టీలో అసెస్‌మెంట్ నిపుణుల ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఈనెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు https://forms.gle/q FRjhWHMtVJ5UXUT8వెబ్‌సైట్ చూడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment