పాతకక్షలతో సర్పంచిపై దాడి | Attacked with sticks in Sarpanch candulalnayak | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో సర్పంచిపై దాడి

Published Thu, Apr 7 2016 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

Attacked with sticks  in Sarpanch candulalnayak

వెల్దండ(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి సర్పంచి చందూలాల్‌నాయక్‌పై గురువారం రాత్రి 9గంటల సమయంలో దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆయన్ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతోనే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వెంకటయ్య వర్గీయులే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement