బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా | bjp leaders resignations in miryalaguda constituency | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా

Published Wed, Jun 29 2016 2:05 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

bjp leaders resignations in miryalaguda constituency

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పాదూరి కరుణ, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ వైఖరికి నిరసనగా వైదొలుగుతున్నట్ల్లు వారు బుధవారం ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో మూడు మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఏడు గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement