మిషెల్ ‘కిక్’.. | boxing practice to Michelle Obama | Sakshi
Sakshi News home page

మిషెల్ ‘కిక్’..

Published Thu, May 21 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

మిషెల్ ‘కిక్’..

మిషెల్ ‘కిక్’..

మీరు చూస్తున్నది నిజమే..

ఇక్కడ కిక్ బాక్సింగ్‌లో ఇరగదీస్తున్నది అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామానే. ఆరోగ్యకర జీవనానికి సంబంధించి తన ‘లెట్స్ మూవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె 2 నిమిషాల వర్క్‌అవుట్ వీడియోను విడుదల చేశారు. అందులోనివే ఈ చిత్రాలు. ఓ చిత్రంలో ఆమె ఒక్కోటి  15 కిలోల బరువున్న డంబెల్స్‌తో కసరత్తు చేయడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement