
హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్లలో వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment