ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం | Car catches fire at patancheru Outer Ring Road | Sakshi

ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం

Published Sun, Feb 12 2017 3:28 PM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM

ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం - Sakshi

ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం

పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లాలో ఔటర్‌ రింగురోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరు-ఇంద్రారెడ్డినగర్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

గుడిమల్కాపూర్‌ నుంచి ఏడుపాయలకు వెళ్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దిగారు. కొన్ని సెకన్లలోనే మంటలు భారీగా వ్యాపించి కారు పూర్తిగా దగ‍్ధమైంది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement