గో మాంసం తరలిస్తున్న వాహనాలు స్వాధీనం | Cattle Meat supplying vehicles taken into police custody | Sakshi
Sakshi News home page

గో మాంసం తరలిస్తున్న వాహనాలు స్వాధీనం

Published Sun, Feb 1 2015 4:18 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Cattle Meat supplying vehicles taken into police custody

నిజామాబాద్: గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సంఘటనలో పోలీసులు రెండు డీసీఎమ్‌లు, మూడు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ రహదారి 44పై వెళ్తున్న ఈ వాహనాలను పోలీసులు ఇందల్‌వాయి గ్రామ సమీపంలో గుర్తించారు. ఈ మాంసాన్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement