బీజేపీ కార్యకర్తల సంబరాలు | Celebrations to mark One Year of BJP Government | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తల సంబరాలు

Published Tue, May 26 2015 3:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Celebrations to mark One Year of BJP Government

రంగారెడ్డి : నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువుకట్ట ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేద మహిళలకు బద్దం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement