కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ | central minister narendra singh thomar meets kcr | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ

Published Mon, Jun 22 2015 6:26 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

central minister narendra singh thomar meets kcr

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భేటీ అయ్యారు. తెంలగాణలో గనులు, ఖనిజ సంపద వెలికితీత అంశంపై వారిద్దరి మధ్య ఈ సందర్భంగా చర్చ జరిగింది. బయ్యారం గనుల్లో ఐరన్ ఓర్ నిల్వలపై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తోమర్కు విజ్ఞప్తి చేశారు. జియాలజీ, మినరల్ సోర్స్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తోమర్ ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement