నారాయణఖేడ్‌లో చైన్ స్నాచింగ్ | chain Snacing in narayanakhed | Sakshi
Sakshi News home page

నారాయణఖేడ్‌లో చైన్ స్నాచింగ్

Published Mon, Feb 1 2016 11:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

chain Snacing  in narayanakhed

గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌లో సోమావారం చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబా కాలనీకి చెందిన మహాదేవి(38) ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఈ రోజు గుడికి వెళ్లి వస్తున్న సమయంలో బ్లాక్ పల్సర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు ల బోదిబోమంటు పోలీసులను ఆశ్రయించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement