సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు కమిటీ | Committee on promotions in technical education Department | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు కమిటీ

Published Thu, Nov 13 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

Committee on promotions in technical education Department

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు సంబంధించిన కమిటీని పున ర్నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి, రెండో స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులు, నియామకాల అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. సాంకేతిక విద్యా శాఖ డైరక్టర్/ కమిషనర్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్/కమిషనర్, ఉన్నత విద్యా శాఖ (సాంకేతిక విద్య) ప్రత్యేక కార్యదర్శితో ఈ కమిటీని ప్రభుత్వం పునర్నియమించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement