
పొన్నాల లక్ష్మయ్య
కరీంనగర్: తమ గొంతు ఎవరూ నొక్కలేరని, నొక్కే శక్తి ఎవరికీలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ సభ్యత్వం నమోదుకు డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఉందని చెప్పారు. అయితే ఈ నెల 9 నాటికే పూర్తి చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు పొన్నాల తెలిపారు.
**