'ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ సంఘీభావం' | congress supports to rtc strike | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ సంఘీభావం'

Published Thu, May 7 2015 3:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress supports to rtc strike

హైదరాబాద్: గత రెండు రోజుల నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. ప్ రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేసే అంశంపై చర్చిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement