అతను చేసేది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. ఓ యువతిని ప్రేమించాడు. మోసం చేశాడు.
ఖమ్మం: అతను చేసేది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. ఓ యువతిని ప్రేమించాడు. మోసం చేశాడు. కట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మణుగూరులో ఈ ఘటన జరిగింది.
ఆ కానిస్టేబుల్ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తరువాత అదనపు కట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయిన యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.