వేసవిలో చల్లచల్లగా.. | Cool, cool in the summer | Sakshi
Sakshi News home page

వేసవిలో చల్లచల్లగా..

Published Sat, Apr 11 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

వేసవిలో చల్లచల్లగా..

వేసవిలో చల్లచల్లగా..

వరంగల్: వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది నీటినే. అలాంటిది చిన్న పిల్లలకు స్విమ్మింగ్‌పూల్ కనిపిస్తే ఊరుకుంటారా!  హాయిగా నీళ్లలో ఆటలాడుకుంటూ ఈ ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

అలా వేసవి వేడిమి నుంచి చిన్నారులు సేద తీరుతున్న సమయంలో సాక్షి కెమరా క్లిక్ మనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement