నిలిచిన పత్తి కొనుగోళ్లు | Cotton Purchases in khammam market | Sakshi
Sakshi News home page

నిలిచిన పత్తి కొనుగోళ్లు

Published Thu, Oct 1 2015 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

Cotton Purchases in khammam market

ఖమ్మం: కమీషన్ వ్యాపారులకు, ఖరీదు దారులకు మధ్య ఒప్పందం కుదరక పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మార్కెట్ యార్డులో గురువారం జరగాల్సిన జండా పాట జరగలేదు. మార్కెట్ కార్యదర్శి కలుగ జేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేయడానికి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో 3000 బస్తాల పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement