వృద్ధ దంపతుల ఆత్మహత్య | couple suicide in karimganj district | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్య

Published Thu, Jun 9 2016 11:17 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couple suicide in karimganj district

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా నివసిస్తున్న గుంటి మల్లయ్య (80), గుంటి రాజమ్మ(72) ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదు.

ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement