తుపాను బాధితుల సహాయార్థం సినీతారల క్రికెట్‌ | cricket match tollwood stars | Sakshi
Sakshi News home page

తుపాను బాధితుల సహాయార్థం సినీతారల క్రికెట్‌

Published Fri, Nov 7 2014 7:32 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తుపాను బాధితుల సహాయార్థం సినీతారల క్రికెట్‌ - Sakshi

తుపాను బాధితుల సహాయార్థం సినీతారల క్రికెట్‌

హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం సినీతారల క్రికెట్‌తో సందడి చేయనున్నారు. తుపాను బాధితుల కోసం కనీసం 30 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెటుకున్నారు.

నాలుగు క్రికెట్ టీమ్‌లతో అదర గొట్టనున్న టాలీవుడ్ సూపర్‌స్టార్స్ ప్రభాస్,జూ.ఎన్టీఆర్,రామ్‌చరణ్, ఆధ్వర్యంలో ఒక్కోటీమ్ ఉంటుంది.ఈ మూడు టీమ్‌లలో ఒక్కో హీరోయిన్ కూడా ఉంటుంది. ఒక్కోటీమ్‌లో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారు.ముగ్గురు స్టార్ హీరోల టీమ్‌లకు పోటీగా అనుష్క ఆధ్యయ్యంలో హీరోయిన్స్ టీమ్ కూడా ఉంటుంది.

బొమ్మాళీ అనుష్క టీమ్‌లో లక్కీగయిన్‌గా అక్కినేని అఖిల్. అంతేకాదు రోజంతా ప్రేక్షకులకు వినోదం పంచేదుకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ ఛానల్ వేదికగా 13 గంటల పాటు మాయధాన్ ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా బ్యూటీలతో తంబోలా గేమ్‌తో కూడా ప్రేక్షకులను అదరగొట్టనున్నారు. ఈ నెల 30 తేదీన మూహుర్తం పెట్టుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement